Worship
పదివేలలో అతిసుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా
Padhivelalo Athisundharudaa Manoharudaa Mahimonnathudaa
పదివేలలో అతిసుందరుడా
మనోహరుడా మహిమోన్నతుడా (2)
నీ నామం అతి మధురం
నీ త్యాగం మహానీయం (2)
తల్లిదండ్రుల కన్నను
బంధు మిత్రుల కన్నను (2)
ప్రేమించి నాకై నిలచే
స్నేహితుడా ప్రాణ నాథుడా (2)
||పదివేలలో||
నీ కొరకే యేసు నీ కొరకే (3)
నా కరములెత్తెదను
మోకరించి నా శిరము వంచి
నా కరములెత్తెద నీ కొరకే (2)
పరిశుద్ధ ఆత్మ రమ్ము (2)
నను యేసు పాదము చెంత చేర్చుము
పరిశుద్ధ ఆత్మ రమ్ము
||నీ కొరకే||
