Worship

పదివేలలో అతిసుందరుడా

Padhivelalo Athisundharudaa

Watch on YouTube
పదివేలలో అతిసుందరుడా నిన్ను నే ఆరాధింతున్ సూర్యచంద్రులకన్న తేజోమయుడా నిత్యము ఆరాధింతున్ నిన్ను నే ఆరాధింతున్ నిత్యము ఆరాధింతున్ ఏ యోగ్యతాలేని నన్నూ నీవూ - యోగ్యునిగా మార్చితివే ఏ ఆధారంలేని నాకై నీవూ - ఆధారణను తప్పించితివే నన్ను ప్రేమించి రక్షించితివే నీ కృపను చూపించితివే నిన్ను నే ఆరాధింతున్ నిత్యము ఆరాధింతున్ ఈ లోకపు సృష్టి యేసను నామమును - ఘనపరచి కీర్తింతునే తన న్యాయపీఠమెదుట - ప్రతి మోకాలు తప్పక వంగునే పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఆరాధనకు పాత్రుడా యోగ్యుడా యోగ్యుడా పూజకు అర్హుడా నిన్ను నే ఆరాధింతున్ నిత్యము ఆరాధింతున్