Worship

ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా

Oka Kshanamaina Neevu Marachina Ne Brathakagalanaa Yesayyaa

Watch on YouTube
ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా (2) ఒంటరైన వేళలో జంటగా నేనుందునని అండ లేని వేళలో కొండగా నిలుతునని (2) అభయమునిచ్చిన నా యేసయ్యా అండగ నిలిచిన నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ||ఒక క్షణమైన||