Praise

మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా

Mahimaku Paathrudaa Ghanathaku Arhudaa

Watch on YouTube
మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము (2) మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీవంటి వారు ఎవరు - నీవంటి వారు లేరు (2) స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము (2) ||మహోన్నతుడా|| అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి మేము మహిమ పరచెదం (2) ||మహోన్నతుడా||