Worship

మహిమ నీకే ప్రభూ - ఘనత నీకే ప్రభూ

Mahima Neeke Prabhoo - Ghanatha Neeke Prabhoo

Watch on YouTube
మహిమ నీకే ప్రభూ - ఘనత నీకే ప్రభూ (2) స్తుతి మహిమ ఘనతయు - ప్రభావము నీకే ప్రభూ (2) ఆరాధనా... ఆరాధనా... (2) ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే ||మహిమ|| సమీపింపరాని తేజస్సునందు - వసియించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే - నీ సర్వము నాకిచ్చితివే (2) ||ఆరాధనా|| ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి - నన్ను విమోచించితివే (2) ||ఆరాధనా|| ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి - నను పిలచి వెలిగించితివే నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప - ఏర్పర్చుకొంటివే (2) ||ఆరాధనా||