Praise

ఆనంద గానము చేయుడి

Aanandha Gaanamu Cheyudi

Watch on YouTube
ఆనంద గానము చేయుడి నూతన కీర్తన పాడుడి (2) ఉత్సాహధ్వనితో వాయించుడి సర్వమండలముతో కీర్తించుడి (2) ||ఆనంద|| యెహోవా వాక్కుచే - ఆకాశములు కలిగెను నోటి ఊపిరిచే - సర్వ సమూహము కలిగెను (2) యెహోవా ఆలోచన సదకాలమూ ఉండును యుగయుగములకుండును (2) ||ఆనంద|| సముద్రములను రాశిగా - కూర్చువాడు ఆయనే జలములను కొట్లలో - కూర్చువాడు ఆయనే (2) యెహోవా కనుదృష్టి మనమీద ఉండును తరతరములకుండును (2) ||ఆనంద||