Prayer

ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మ స్వరూపుడా

Aananda Thailaabhishekam Nimmu Aathma Svaroopa

Watch on YouTube
ఆనంద తైలాభిషేకము నిమ్ము - ఆత్మ స్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము - ఆత్మ స్వరూపుడా ఆత్మ స్వరూపుడా - నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా - నా ప్రేమ పూర్ణుడా ||ఆనంద|| ఎండిన ఎముకలు జీవింప జేయుము ఆత్మ స్వరూపుడా - పరమాత్మ స్వరూపుడా (2) ||ఆనంద|| అరణ్య భూమిని ఫలియింప జేయుము ఆత్మ స్వరూపుడా - నా ప్రేమ పూర్ణుడా (2) ||ఆనంద|| యవ్వనులకు నీ దర్శన మిమ్ము ఆత్మ స్వరూపుడా - నా ప్రేమ పూర్ణుడా (2) ||ఆనంద||