Worship

ఆధారం నీవేనయ్యా నాకు ఆధారం నీవేనయ్యా

Aadhaaram Neevenayyaa Naaku Aadhaaram Neevenayyaa

Watch on YouTube
ఆధారం నీవేనయ్యా నాకు ఆధారం నీవేనయ్యా (2) కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా (2) నా దేవా ||ఆధారం|| నీ దీప స్థంభమై నేను జీవించ చిరకాల ఆశ (2) నీ దరికి చేరి నను నీకర్పించి సాక్షిగ జీవింతును (2) ||ఆధారం|| నీ రాయబారినై నేను ధైర్యంగా జీవించ ఆశ (2) నిస్స్వార్ధముగనూ త్యాగముతోనూ నిను నేను ప్రకటింతును (2) ||ఆధారం||