Evangelism

నీ జీవితం క్షణ భంగురం (నీ యవ్వనం)

Nee Jeevitham Kshana Bhanguram (Nee yavvanam)

Watch on YouTube
నీ జీవితం క్షణ భంగురం నీ యవ్వనం తృణాప్రాయం ఎప్పుడు రాలునో ఎవరు ఎరుగరు ఎప్పుడు పోవునో నీకు తెలియదు ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా పరిహాసమేల ఓ సోదరా ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా పరిహాసమేల ఓ సోదరీ పరిహాసమేల ఓ సోదరా… పరిహాసమేల ఓ సోదరీ… ఈ రెండు మార్గములు నీ ఎదుటనున్నవి విశాల మార్గమొకటి - ఇరుకు మార్గమొకటి (2) ఏది నీ మార్గమో - ఈ క్షణమే తేల్చుకో (2) ఈ క్షణమే తేల్చుకో ||నీ జీవితం|| నీకున్నవన్నియు క్షణిక సుఖములే ప్రభు యేసుని చేరు - పరలోకమే నీదవును (2) ఈ దినమే సుదినము - ప్రభుని హృదిని చేర్చుకో (2) ప్రభుని హృదిని చేర్చుకో ||నీ జీవితం||