Second Coming

నీ జీవితం నీటీ బుడగా వంటిది

Nee Jeevitham Neeti Budaga Vantidi

Watch on YouTube
నీ జీవితం నీటీ బుడగా వంటిది ఎప్పుడూ ఆగునో మనకూ తెలియదూ (2) నేడే తెలుసుకో నిజమైన దేవుని నిత్య జీవముకై వెంబడించు యేసుని ||నీ జీవితం|| ఎన్నాళ్ళూ ఈ వ్యర్ధపు ప్రయాసము మనకై మరణించిన ప్రభుని చూడు (2) ఈ క్షణమే వెదుకూ నీ హృదయముతో (2) మనదగునూ.. ఆయన క్షమా రక్షణ (2) ||నీ జీవితం|| ఎన్నాళ్ళు ఈ వ్యర్ధపు ప్రయాణము త్వరగా రానైయున్నాడు ప్రభువూ (2) ఆయనతో పరమునకేగుటకూ (2) నిరీక్షణ గలవారమైయుందుము (2) ||నీ జీవితం||