Praise

యేసే సత్యం యేసే నిత్యం

Yese Sathyam Yese Nithyam

Watch on YouTube
యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వము జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము (2) పాత పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసెదం (2) ||యేసే|| పలు రకాల మనుష్యులు – పలు విధాలు పలికిన మాయలెన్నో చేసినా – లీలలెన్నో చూపినా (2) యేసులోనే నిత్య జీవం యేసులోనే రక్షణ (2) ||యేసే|| బలము లేని వారికి – బలము నిచ్చుఁ దేవుడు కృంగియున్న వారిని – లేవనెత్తు దేవుడు (2) యేసులోనే నిత్య రాజ్యం యేసులోనే విడుదల (2) ||యేసే||