Faith

యేసయ్య నామము నా ప్రాణ రక్ష

Yesayya Naamamu Naa Praana Raksha

Watch on YouTube
యేసయ్య నామము నా ప్రాణ రక్ష గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2) నాశనకరమైన తెగులుకైనా భయపడను నేను భయపడను (2) ||యేసయ్య|| రోగ భయం – మరణ భయం తొలగిపోవును యేసు నామములో (2) ||యేసయ్య|| అపాయమేమియు దరికి రాదు కీడేదియు నా గదికి రాదు (2) ||యేసయ్య|| పరలోక సేన నన్ను కాయును పరలోక తండ్రి నా తోడుండును (2) ||యేసయ్య|| యేసుని నామమే స్తుతించెదము వ్యాధుల పేరులు మరిచెదము (2) ||యేసయ్య||