Evangelism

యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా

Yesanna Swaramannaa Neeveppudainaa Vinnaavaa

Watch on YouTube
యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా (2) ||యేసన్న|| ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచె (2) యెహోవా ఎదుటను ఆదాము దాగిన (2) అటులనే నీవును దాగెదవా (2) ||యేసన్న|| జనముల శబ్దము జలముల శబ్దము బలమైన ఉరుములతో (2) కలిసిన స్వరము పిలిచిన యేసు (2) పిలిచిన పిలుపును నీవింటివా (2) ||యేసన్న|| ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము (2) ఈనాడు నీవును ఈ స్వరము వినగా (2) కానాను చేరగా కదిలి రావా (2) ||యేసన్న||