Good Friday

సిలువను గెలిచిన సజీవుని త్యాగము

Siluvanu Gelichina Sajeevuni Thyaagamu

Watch on YouTube
సిలువను గెలిచిన సజీవుని త్యాగము విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము (2) ముందే తెలియును - తన బలియాగము తెలిసే చేసెను స్వ బలిదానము తండ్రేర్పరచిన ఆజ్ఞానుసారము తననే వంచెను తనువే అర్పించెను దేవా నీ త్యాగము మము రక్షించెను పాపము నుండి విడిపించెను దేవా నీ త్యాగము మమ్ము బ్రతికించెను ఇల సజీవులుగా మేము నిలిపెను ||సిలువను||