Praise

శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం

Shruthichesi Ne Paadanaa Sthothra Geetham

Watch on YouTube
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం భజియించి నే పొగడనా స్వామీ (2) శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం హల్లేలూయా హల్లేలూయా హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా (2) ||శృతిచేసి|| దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవెకదా (2) జలప్రళయములో నోవాహును గాచిన బలవంతుడవు నీవెకదా (2) నీవెకదా (3) ||హల్లేలూయా|| సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సత్య హితుడవు నీవెకదా (2) పాపులకొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవెకదా (2) నీవెకదా (3) ||హల్లేలూయా||