శుభవేళ - స్తోత్రబలి
తండ్రీ దేవా - నీకేనయ్యా
ఆరాధన - స్తోత్రబలి
తండ్రీ దేవా - నీకేనయ్యా
తండ్రీ దేవా - నీకేనయ్యా (2)
||శుభవేళ||
ఎల్ షడ్డాయ్ - ఎల్ షడ్డాయ్ - సర్వ శక్తిమంతుడా (2)
సర్వ శక్తిమంతుడా - ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2)
||శుభవేళ||
ఎల్ రోయి - ఎల్ రోయి - నన్నిల చూచువాడా (2)
నన్నిల చూచువాడా - ఎల్ రోయి ఎల్ రోయి (2)
||శుభవేళ||
యెహోవా షమ్మా - మాతో ఉన్నవాడా (2)
మాతో ఉన్నవాడా - యెహోవా షమ్మా (2)
||శుభవేళ||
యెహోవా షాలోం - శాంతి నొసగు వాడా (2)
శాంతి నొసగువాడా - యెహోవా షాలోం (2)
||శుభవేళ||
