Thanksgiving

సంతోష గీతం పాడెదను

Santhosha Geetham Paadedanu

Watch on YouTube
సంతోష గీతం పాడెదను యేసూ నీ ఘనతను చాటెదను (2) స్తోత్రము చెల్లింతును నీ కీర్తి వినిపింతును (2) ||సంతోష|| నా ప్రార్దన నీవెపుడు - త్రోసివేయలేదు నా యెద్ద నుండి నీ కృపను - తీసివేయలేదు (2) నా విజ్ఞాపన అలించావు నా మనవి అంగీకరించవు (2) ||సంతోష|| సమృద్ది ఉన్న ప్రాంతానికి - నన్ను చేర్చినావు తొట్రల్లకుండ స్తిరముగను - నిలువబెట్టినావు (2) నను బాగుగ పరిశీలించావు నిర్మలునిగా రూపొందించావు (2) ||సంతోష||