Christmas

రాజుల రాజు జన్మించెను

Raajula Raaju Janminchenu

Watch on YouTube
రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను రాజుల రాజు... రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను పశువుల పాకలోన - బెత్లెహేము నగరులోన (2) జన్మించెను మన రారాజుడు ఉదయించెను మన రక్షకుడు (2) పరలోక మహిమను విడచి దేవాది దేవుడు - తోడుండి నన్ను నడుప నాతో నిలిచెను పరలోక మహిమను విడచి ఆశ్చర్యకరుడు - యేసయ్య నాకోసం తరలి వచ్చెను ||జన్మించెను|| యూదయ దేశమునందు పరిశుద్ధుడు - యేసయ్య జన్మించె నా కోసమే బంగారం సాంబ్రాణి బోళం యేసయ్యకు - అర్పించి ఆరాధించి ఆనందించిరి ||జన్మించెను||