Faith

రాజుల రాజా ప్రభువుల ప్రభువా

Raajula Raajaa Prabhuvula Prabhuvaa

Watch on YouTube
రాజుల రాజా ప్రభువుల ప్రభువా నాతో ఉన్నవాడా ఇచ్చిన మాట తప్పనివాడా స్థిరపరచువాడా భయపడను… నిలిచెదను… నీ వాగ్ధానము దృఢపరచును - నిరంతరము నీ కార్యములు సంపూర్ణము - పరిపూర్ణము నీ వాక్యములు జీవమునిచ్చును - నెమ్మదినిచ్చును భయపడను… నిలిచెదను… నీ వాగ్ధానము దృఢపరచును - నిరంతరము భయపడను… నిలిచెదను… నీ వాగ్ధానము దృఢపరచును - నిరంతరము నిరంతరము… ఓ ఓ ఓ ఓ… ఓ ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… నీ చిత్తమే జరుగును నీ సన్నిధే జయమిచ్చును (2) నీ చిత్తమే జరుగును.. ఆమేన్.. ఆమేన్.. నీ సన్నిధే జయమిచ్చును.. ఆమేన్.. ఆమేన్.. (2) అనుదినము నీ వాగ్ధానములో.. నే నడిచెదను (2) భయపడను… నిలిచెదను… నీ వాగ్ధానము దృఢపరచును - నిరంతరము నిరంతరము…