Thanksgiving

ప్రభువా నిను కీర్తించుటకు

Prabhuvaa Ninu Keerthinchutaku Venollu Chaalunaa

Watch on YouTube
ఎంతగ నిను కీర్తించినను - ఏమేమి అర్పించినను (2) నీ ఋణము నే తీర్చగలనా తగిన కానుక నీకు అర్పింపగలనా (2) ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్లు చాలునా దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా (2) ఎంతగ నిను కీర్తించినను - యేమేమి అర్పించినను (2) నీ ఋణము నే తీర్చగలనా తగిన కానుక నీకు అర్పించగలనా (2) ||ప్రభువా|| కుడి ఎడమవైపుకు విస్తరింపజేసి నా గుడారమునే విశాల పరచి (2) ఇంతగ నను హెచ్చించుటకు నే తగుదునా… నే తగుదునా… వింతగ నను దీవించుటకు నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా|| నీ నోటి మాట నా ఊటగ నుంచి నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి (2) ఇంతగ నను వాడుకొనుటకు నే తగుదునా… నే తగుదునా… వింతగ నను హెచ్చించుటకు నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా||