Praise

ప్రభువా ఈ ఆనందం

Prabhuvaa Ee Aanandam

Watch on YouTube
ప్రభువా ఈ ఆనందం నాలో కలిగిన వైనం వర్ణింపలేనిది ఈ అద్భుతం (2) నీలో నేను ఉండగా నాలో నీవు నిలువగా నీకై నేను పాడగా ఆనందం (2) ప్రెయసెస్ టు హెవెన్లీ ఫాదర్ ప్రెయసెస్ టు సేవియర్ క్రైస్ట్ ప్రెయసెస్ టు ద లార్డ్ ఆఫ్ ట్రినిటీ (2) ||ప్రభువా|| ఆత్మలో ఆనందం నా ప్రియుని బహుమానం అంతమే లేనిది ఆ ప్రేమ మకరందం (2) వర్ణింపలేనిది సరిపోల్చలేనిది నా ప్రభునిలో ఆనందం (2) ||ప్రెయసెస్|| స్వాతంత్య్రం ఇచ్చునదే యేసులో ఆనందం ఆత్మను బలపరచునదే అక్షయమగు ఆనందం (2) పరలోకపు మార్గములో నను నడువ చేయునది ప్రభు యేసుని వాక్యాహారం (2) ||ప్రభువా||