Devotional

ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు

Prabhuni Smarinchu Prabhuni Smarinchu

Watch on YouTube
ప్రభుని స్మరించు - ప్రభుని స్మరించు ఓ మనసా! నా మనసా! (2) నీ ప్రేమ ధాటికి - సాటియే లేదు (2) నీ మహిమే మేటి (3) ||ప్రభుని|| ప్రభూ నీ శరణాగతులగువారు (2) విడుదల నొందెదరు (3) ||ప్రభుని|| పాపుల కొరకై సిలువను మోసి (2) ప్రాణంబిడె నిలలో (3) ||ప్రభుని|| మా ప్రభువా మా మొరనాలించి (2) నీ జ్ఞానంబిమ్ము (3) ||ప్రభుని||