ప్రభుని స్మరించు - ప్రభుని స్మరించు
ఓ మనసా! నా మనసా! (2)
నీ ప్రేమ ధాటికి - సాటియే లేదు (2)
నీ మహిమే మేటి (3)
||ప్రభుని||
ప్రభూ నీ శరణాగతులగువారు (2)
విడుదల నొందెదరు (3)
||ప్రభుని||
పాపుల కొరకై సిలువను మోసి (2)
ప్రాణంబిడె నిలలో (3)
||ప్రభుని||
మా ప్రభువా మా మొరనాలించి (2)
నీ జ్ఞానంబిమ్ము (3)
||ప్రభుని||
