Praise

పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీ సన్నిధిలో మోకరించెదా

Parishuddhudaa Parishuddhudaa Nee Sannidhilo Mokarinchedha

Watch on YouTube
పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీ సన్నిధిలో మోకరించెదా ప్రాణాత్మతో శరీరముతో జయమని పాడెదా హోసన్నా జయమే – (8) గొర్రెపిల్లా గొర్రెపిల్లా నీవంటి వారు ఎవరున్నారయ్యా లోక పాపం మోసుకున్న దావీదు తనయుడా హోసన్నా జయమే – (8) ప్రతి రోజు ప్రతి నిమిషము జయమని పాడెదా – (2) ప్రతి చోట ప్రతి స్థలములో జయమని చాటెదా – (2) ||పరిశుద్ధుడా||