పరిశుద్ధ గ్రంథము - వాగ్ధాన నిలయము
ప్రేమకు ప్రతిరూపము - నిరీక్షణకాధారము (2)
బాధలను తొలగించును
అనుదినము వాక్యమును ధ్యానించినా
ఆదరణ కలిగించును
అనుదినము వాక్యమును ధ్యానించినా (2)
||పరిశుద్ధ||
సరిచేసి బలపరచును
అనుదినము వాక్యమును ధ్యానించినా
క్షమియించుట నేర్పించును
అనుదినము వాక్యమును ధ్యానించినా (2)
||పరిశుద్ధ||
సహనమును దయచేయును
అనుదినము వాక్యమును ధ్యానించినా
ప్రభు రాకకై స్థిరపరచును
అనుదినము వాక్యమును ధ్యానించినా (2)
||పరిశుద్ధ||
