Praise

ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా

O Kraistava Yuvakaa Nijamanthayu Ganumaa

Watch on YouTube
ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా (2) నీ బ్రతుకంతా మారుటే మేలు కోరుము జీవమునే ||ఓ క్రైస్తవ|| పాపపు చీకటి బ్రతుకేలా శాపము భారము నీకేలా (2) పావన యేసుని పాదము చేరిన జీవము నీదగురా ||ఓ క్రైస్తవ|| మారిన జీవిత తీరులలో మానక నీప్రభు సేవకురా (2) మహిమ కిరీటము మనకొసగును ఘనమే నీదగురా ||ఓ క్రైస్తవ|| భయపడి వెనుకకు పరుగిడక బలమగు వైరిని గెలిచెదవా (2) బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన గెలుపే నీదగురా ||ఓ క్రైస్తవ||