Worship

నిను చేరగ నా మది ధన్యమైనది

Ninu Cheraga Naa Madhi Dhanyamainadhi

Watch on YouTube
నిను చేరగ నా మది ధన్యమైనది నిను తలచి నా హృదయం నీలో చేరినది (2) నీవలె పోలి నే జీవింతును నీ కొరకై నా ప్రాణం అర్పింతును (2) నీతోనే నా ప్రాణం - నీతోనే నా సర్వం (2) నది లోతులో మునిగిన ఈ జీవితమును తీరం చేర్చావు - నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావు ఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా - (2) ||నిను చేరగ||