Praise

నిను పాడాలని కీర్తించాలని

Ninu Paadalani Keertinchalani

Watch on YouTube
నిను పాడాలని కీర్తించాలని ఆశ.. యేసు నా ఆశ ఆశ.. యేసు నా ఆశ (2) ఆరాధింతును ఆనందింతును (2) నీలో.. యేసు నీలో (2) ||నిను|| నిరాశపడిన వేళలో నా ఆశ నీవైతివే నా ఆశ నీవైతివే (2) నా సంతోషమా నా ఆనందమా (2) నా ఆధారమా నీవే (2) ||నిను|| నిత్యుడవు నీవే సృష్టికర్త నీవే నను చేసినది నీవే నను చేసినది నీవే (2) స్తుతియింతును ఘనపరతును (2) నా దైవం నీవే అని (2) ||నిను||