Worship

నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు

Nenu Pilisthe Paruguna Vichchesthaaru

Watch on YouTube
నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది - (2) ||నేను పిలిస్తే|| నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు అల కరుణతో నన్ను నడిపిస్తారు (2) శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది - (2) ||నేను పిలిస్తే|| నన్ను వెంబడించమని యేసు పిలిచారు తానే వెలుగై నాకు మార్గమయ్యారు (2) కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది - (2) ||నేను పిలిస్తే||