Evangelism

నేనెరుగుదును ఒక స్నేహితుని

Nenerugudhunu Oka Snehithuni

Watch on YouTube
నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు (2) అతడే యేసుడు… అతడే యేసుడు (2) ||నేనెరుగుదును|| చీకటి దారులలో - చితికిన బ్రతుకులకు (2) వెలుగు కలుగజేసే - జీవ జ్యోతి యేసే (2) ||నేనెరుగుదును|| చెరిగిన మనసులతో - చెదరిన మనుజులకు (2) శాంతి కలుగజేసే - శక్తిమంతుడేసే (2) ||నేనెరుగుదును||