Worship

నేనంటే నీకు ఎంతిష్టమో

Nenante Neeku Enthishtamo

Watch on YouTube
నేనంటే నీకు ఎంతిష్టమో నా మంచి యేసయ్యా (2) నా మీద నీకు ఎనలేని ప్రేమ (2) ప్రతి క్షణము నీకే నా ఆరాధనా (2) ఆరాధనా… ఆరాధనా - ఆరాధనా… ఆరాధనా ఆరాధనా… ఆరాధనా - ఆరాధనా… ఆరాధనా (2) నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలో మరి దేనిని ప్రేమించలేదు నాకిచ్చిన స్థానం పరమందున దూతలకు ఇవ్వలేదు (2) ఈ మట్టి దేహము కొరకే మహిమను విడచి మదిలో నిలచిన మంచి దేవుడా (2) ||ఆరాధనా|| నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమే క్రయ ధనముగా ఇచ్చి బంధింపబడిన నా బంధకాలు సిలువ యాగముతో తెంచి (2) మరణించవలసిన నాకై నిత్య జీవం ప్రసాదించిన మంచి దేవుడా (2) ||ఆరాధనా||