Praise

నీవేగా యేసు నీవేగా

Neevegaa Yesu Neevegaa

Watch on YouTube
నీవేగా యేసు నీవేగా నీవేగా క్రీస్తు నీవేగా ||నీవేగా|| పాపమునుండి విడిపించింది నీవేగా పరిశుద్దునిగా మార్చినిది నీవేగా (2) (నా) ఘోరపాపము మన్నించినిది రోతబ్రతుకును మార్చినిది (2) ||నీవేగా|| బలహీనతలో బలపరిచింది నీవేగా దుఃఖములో నను ఓదార్చినిది నీవేగా (2) (నా) ఓటములను ఓడించింది బాధలన్నియు బాపినది (2) ||నీవేగా||