Encouragement

నీవే నీవే నా తోడున్న దేవుడవు

Neeve Neeve Naa Thodunna Devudavu

Watch on YouTube
నీవే నీవే నా తోడున్న దేవుడవు (2) నీ వెంటే వస్తానయ్యా (2) ||నీవే|| కష్టాల కడలిలోనైనా కన్నీటి బాధలోనైనా (2) యెహోవా షాలోమ్ సమాధానం ఇచ్చును (3) ||నీవే|| ఏ ఘోర పాపము అయినా మరణకర వ్యాధి అయినా (2) యెహోవా రాఫా స్వస్థపరచును (3) ||నీవే||