నీతో ఉంటే జీవితం
వేదనైనా రంగుల పయనం
నీతో ఉంటే జీవితం
భాటేదైనా పువ్వుల కుసుమం (2)
నువ్వే నా ప్రాణాధారము…
నువ్వే నా జీవధారము (2)
నువ్వే లేకపోతే నేను జీవించలేను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను
నువ్వే లేక పోతే నేను ఊహించలేను
నువ్వే లేక పోతే నేను లేనేలేను (2)
నిను విడిచిన క్షణమే
ఒక యుగమై గడచె నా జీవితము
చెదరిన నా బ్రతుకే
నిన్ను వెతికే నీ తోడు కోసం (2)
||నువ్వే నా ప్రాణాధారము||
తూహీ మేరే జీవన్ యేషూ
తూహీ హే ప్రభూ...
తూహీ మేరే మన్ మే యేషూ
కోయి నే ప్రభూ... (2)
తేరే బిన్ మే తో జీనా
సబర్నా ముషికిల్ హే ...యారో..
తేరే బిన్ మే గుజర్నా
బితాన యామున్ కిన్ ... ప్యారో.. (2)
తూహీ మేర ప్రాణాదార్ హే...
తూహీ మేర జీవాధార్ హే... (2)
నీతో నేను జీవిస్థాలే కల కాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలో నేనెన్నో వేతికా అంత శూన్యము
చివరికీ నువ్వే నిలిచవే సదాకాలము (2)
నిను విడువను దేవా
నా ప్రభువా నా ప్రాణనాధ
నీ చేతితో మలచి
నను విరచి సరిచేయునాధ (2)
||నువ్వే నా ప్రాణాధారము||
