Encouragement

నీ వాక్యమే శ్రమ కొలిమిలో

Nee Vaakyame Shrama Kolimilo

Watch on YouTube
నీ వాక్యమే శ్రమ కొలిమిలో నను బ్రతికించుచున్నది (2) నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది (2) ||నీ వాక్యమే|| శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమీయని యెడల (2) బహు కాలము క్రితమే నేను - నశియించియుందునయ్యా నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతున్ (2) ప్రభు ||నీ వాక్యమే|| నీ శాసనములే ఆలోచన- కర్తలై నన్ను నడుపుట వలన (2) నా శత్రువుల మించిన జ్ఞానము - నాకిలను కలిగెనయ్యా నీ ఆజ్ఞలను నేను తలదాల్తును (2) ప్రభు ||నీ వాక్యమే|| వేలాది వెండి బంగారు నాణెముల విస్తార ధన నిధి కన్నా (2) నీ ధర్మశాస్త్రము యెంతో - విలువైన నిధి ప్రభువా నీ ఆజ్ఞలను బట్టి నిను పొగడడం (2) ప్రభు ||నీ వాక్యమే||