Devotional

నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా

Nee Sannidhiye Naa Aashrayam Dhevaa

Watch on YouTube
నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా నీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా (2) మహిమ గల నా యేసు రాజా (2) ||నీ సన్నిధియే|| ఆలయములో ధ్యానించుటకు ఒక వరము అడిగితి యేసుని (2) నీ ప్రసన్నత నాకు చూపుము (2) ||నీ సన్నిధియే|| ఆపత్కాలమున నన్ను నీ పర్ణశాలలో దాచినావు (2) నీ గుడారపు మాటున (2) ||నీ సన్నిధియే||