నీ సన్నిధిలో సంతోషము
నీ సన్నిధిలో సమాధానము (2)
నలిగియున్న వారిని బలపరచును
చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము
యేసయ్యా యేసయ్యా.. (3)
||నీ సన్నిధిలో||
నీలోనే నేనుంటాను - నీలోనే జీవిస్తాను
విడువను ఎడబాయను - మరువక ప్రేమిస్తాను (2)
||యేసయ్యా||
నాలో నీవు - నీలో నేను
నా కొరకే నీవు - నీ కొరకే నేను (2)
ఇక భయమే లేదు - దిగులే లేదు
నీ సన్నిధిలో నేనుంటే చాలు (2)
