Devotional

నీ సన్నిధిలో నేనున్న చాలు – చాలు

Nee Sannidhilo Nenunna Chaalu - Chaalu

Watch on YouTube
నీ సన్నిధిలో నేనున్న చాలు - చాలు నీతోనే ఉన్న నాకెంతో మేలు - మేలు శ్రమ కాలమైనా తోడుగ నీవుండ నీ నామ ధ్యానం నే చేతునయ్యా నీతోనే నేను ఉంటానయ్యా (2) నా జీవితాన నీవున్న చాలు - చాలయ్యా నీతోనే ఉన్న నాకెంతో మేలు - మేలయ్యా ||నీ సన్నిధిలో|| అర్పించినావు నా కొరకు నీ ప్రాణం నా పాప భారం తొలగింప గోరి నాతోనే నీవు ఉండాలని (2) ఆశించినది నా రక్షణేగా - నీవు నీతోనే నేను ఉంటాను ప్రభువా - యేసు ||నీ సన్నిధిలో|| నను చంపబోయి సాతాను రాగా నీ చేతి గాయం రక్షించునయ్యా నీ ప్రేమయే నన్ను బ్రతికించునయ్యా (2) నమ్మాను ప్రభువా నీదైన లోకం - లోకం నీతోనే ఉన్నా అది నాకు సొంతం - సొంతం ||నీ సన్నిధిలో||