Thanksgiving

నీ ప్రేమ నా జీవితాన్ని

Nee Prema Naa Jeevithaanni

Watch on YouTube
నీ ప్రేమ నా జీవితాన్ని - నీకై వెలిగించెనే యేసయ్యా నీ కృప సెలయేరులా - నాలో ప్రవహించెనే (2) నన్ను క్షమియించెనే - నన్ను కరుణించెనే నన్ను స్థిరపరచెనే - నన్ను ఘనపరచెనే (2) యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా (2) నేను నిన్ను విడచిననూ - నీవు నన్ను విడువలేదయ్యా దారి తప్పి తొలగిననూ - నీ దారిలో నను చేర్చినావయ్యా (2) ఏమివ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ప్రేమను (2) ||యేసయ్యా|| జలములు నన్ను చుట్టిననూ - నీ చేతిలో నను దాచినావయ్యా జ్వాలలు నాపై లేచిననూ - నీ ఆత్మతో నను కప్పినావయ్యా (2) ఏమివ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ఆత్మను (2) ||యేసయ్యా||