Praise

నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా

Nee Prema Entho Madhuram Yesayyaa

Watch on YouTube
నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||నీ ప్రేమ|| రాతి గుండెలే మారును నీ మాట సెలవిస్తే (2) రమణీయము నీ మాటలే వెదజల్లును సుమగంధమే (2) ||యేసయ్యా|| వ్యాధి బాధలే పోవును నీ మాట సెలవిస్తే (2) బలమైనది నీ మాటయే తొలగించును కారు చీకటులే (2) ||యేసయ్యా||