Praise

నీ కార్యములు ఆశ్చర్యములు దేవా

Nee Kaaryamulu Aascharyamulu Devaa

Watch on YouTube
నీ కార్యములు ఆశ్చర్యములు దేవా (4) నీవు సెలవియ్యగా - శూన్యము సృష్టిగా మారెనే నీవు సెలవియ్యగా - మారా మధురం ఆయెనే నీవు సెలవియ్యగా - దురాత్మలు పారిపోయెనే నీవు సెలవియ్యగా - దరిద్రము తొలగిపోయెనే (2) మోషే ప్రార్ధించగా - మన్నాను ఇచ్చితివే ఆ మన్నా నీవే యేసయ్యా ఏలియా ప్రార్ధించగా - ఆహారమిచ్చితివే నా పోషకుడవు నీవే కదా (2) ||నీవు సెలవియ్యగా|| లాజరు మరణించగా - మరణము నుండి లేపితివే మోడైనను చిగురింపచేసెదవు కానాన్ వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించితివే నీ కార్యముతో (12) సెలవిమ్మయ్యా సెలవిమ్మయ్యా ఈ క్షణమే యేసయ్యా (8) ||నీవు సెలవియ్యగా||