Worship

నా మార్గమందు నా కంటె ముందు

Naa Maargamandu Naa Kante Mundu

Watch on YouTube
నా మార్గమందు నా కంటె ముందు నడిచావయ్యా నా యేసయ్యా పరలోకమందు నేనుండాలని ఒక స్థలమును సిద్ధపరిచావయ్యా (2) నిందలు అవమానములెన్నో సహియించి – సహియించి సిలువలో నా శాపములన్ని భరియించి – భరియించి అడ్డుగా ఉన్న పాపములన్ని క్షమియించి – క్షమియించి మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసి… (నా యేసయ్యా) కృప చేత రక్షించినావు నన్ను… నీ సాక్షిగా నిలిపినావు (2) నీ ప్రేమను – ప్రకటించుటకు నీ చిత్తము – నెరవేర్చుటకు నీ సేవలో – కొనసాగుటకు నీ మహిమలో – నేనుండుటకు (నా యేసయ్యా) కృప చేత రక్షించినావు నన్ను… నీ సాక్షిగా నిలిపినావు (2) నా యేసయ్యా – నీ సాక్షిగా నిలిపినావు – (2)