నా కన్నులెత్తి వేచియుందును
నా చేతులెత్తి ఆరాధింతును క్రీస్తుని
నా ప్రాణముతో సన్నుతింతును
కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తుని
||నా కన్నులెత్తి||
మహిమా ఘనతా - యేసు నీ నామముకే
ఉత్సాహ ధ్వనులతో
స్తుతి నిత్యము చేసెదన్ (3)
||నా కన్నులెత్తి||

Telugu Christian Song Lyrics
Naa Kannuleththi Vechiyundunu