Devotional

నా జీవితం ప్రభు నీకంకితం

Naa Jeevitham Prabhu Neekankitham

Watch on YouTube
నా జీవితం ప్రభు నీకంకితం నీ సేవకై నే అర్పింతును (2) నీ మహిమను నేను అనుభవించుటకు నను కలుగజేసియున్నావు దేవా (2) నీ నామమును మహిమ పరచు బ్రతుకు నాకనుగ్రహించు (2) ||నా జీవితం|| కీర్తింతును నా దేవుని నే ఉన్నంత కాలం (2) తేజోమయా నా దైవమా నీ కీర్తిని వర్ణించెద (2) ||నా జీవితం||