Wedding

నా జీవిత భాగస్వామి

Naa Jeevitha Bhaagaswaami

Watch on YouTube
నా జీవిత భాగస్వామి - నా ప్రియ యేసు స్వామి నా జీవిత భాగస్వామి - ప్రియ వరుడా యేసు స్వామి యేసయ్యా నా స్తుతి పాత్రుడా - యేసయ్యా నా ఘననీయుడా యేసయ్యా నా మహనీయుడా - యేసయ్యా నా ఆరాధ్యుడా (2) అరచేతిలో చెక్కావు - నీ శ్వాసతో నింపావు జీవాత్మగ నను చేసి సృష్టించావు (2) ప్రతిగా నీకేమివ్వగలనేసయ్యా నా సమస్తముతో ఆరాధింతును (2) ||యేసయ్యా|| అమితముగా ప్రేమించి - ప్రాణమునే అర్పించి నీ వధువుగా నన్ను స్వీకరించావు (2) నీ ఋణమెలా తీర్చగలనేసయ్యా నా జీవితముతో ఆరాధింతును (2) ||యేసయ్యా||