Praise

నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు

Naa Chinni Hrudhayamlo Yesu Unnaadu

Watch on YouTube
నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు (4) తన ప్రేమనే మాకు చూపి తన వారసులుగా మము చేసెను నాలో సంతోషం నాలో ఉత్సాహం యేసయ్య నింపాడు (4) లాలించును నను పాలించును ఏ కీడు రాకుండా నను కాపాడును (2) తన అరచేతిలో నన్ను చెక్కుకొనెను ముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును ||నాలో|| హత్తుకొనును నను ఓదార్చును ఎల్లప్పుడూ నాకు తోడుండును (2) అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా మన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము ||నాలో||