Thanksgiving

మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని

Moodu Dhashaabdhaala Vaivaahika Jeevithaanni

Watch on YouTube
మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని దీవించిన దేవా నీకు వందనం (2) వందనం వందనం... వందనం నీకే మా వందనం (2) దేవా ||మూడు దశాబ్దాల|| పాపులమైన మమ్మును వెదకి రక్షించినందుకు ఏమియు లేని మాకు అన్నిటిని నొసగినందుకు (2) ||వందనం|| బలవంతులుగా చేసి మూడు బాణాలను ఇచ్చినందుకు మా భోజనపు బల్ల చుట్టు ఒలీవ మొక్కల వలె పెంచినందుకు (2) ||వందనం|| మా కష్టాలలో, దుఃఖాలలో మమ్ము కాచిన దేవా మా వ్యాధులను, బాధలను తీర్చిన దేవా (2) ||వందనం||