Good Friday

ముళ్ళ కిరీటము రక్త ధారలు

Mulla Kireetamu Raktha Dhaaralu

Watch on YouTube
ముళ్ళ కిరీటము రక్త ధారలు పొందిన గాయములు జాలి చూపులు చల్లని చేతులు పరిశుద్ధ పాదములు దిగిన మేకులు వేదన కేకలు ఎంత గొప్పది యేసు నీ హృదయము మా కోసమే ఇన్ని బాధలా ఇంత ప్రేమ ఏలనో సన్నుతింతుము సత్యవంతుడా నిండు భక్తితో ఉప్పొంగు కృతజ్ఞతతో యేసు నీ త్యాగము మరువలేనిది మా జీవితాలకు విలువ నిచ్చినది ముళ్ళ కిరీటము రక్త ధారలు పొందిన గాయములు జాలి చూపులు లోక పాపము సిలువ భారము జనుల పక్షము ఘోర మరణము తండ్రి కార్యము పునరుద్దానము ఉచిత దానము నిత్య జీవము యేసు నీ కృప మాకు చాలును నీ నీతియే మాకు సంపద నిన్ను కీర్తించుట దీవెన మా విమోచకా మా రక్షణాధారమా అందుకోవయా మా స్తుతి అర్పణములు వందనం ప్రభు వందనం నీకు నీ ప్రాణదానముకై సదా వందనం లోక పాపము సిలువ భారము జనుల పక్షము ఘోర మరణము తండ్రి కార్యము పునరుద్దానము ఉచిత దానము నిత్య జీవము