Evangelism

మార్గం నేనే అన్నారు యేసు

Maargam Nene Annaaru Yesu

Watch on YouTube
మార్గం నేనే - అన్నారు యేసు సత్యం నేనే - అన్నారు యేసు జీవం నేనే - అన్నారు యేసు నాకై మరణించి లేచాడు నాలో పాపాన్ని తొలగించి - శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే నాలో పరిశుద్ధాత్మ నింపి - శక్తితో నను నడిపి గమ్యం చేరుస్తాడే రానున్న రారాజు నా యేసు మహా రాజు (2) స్వస్థపరచే - నా మంచి యేసు స్వేచ్ఛనిచ్చే - నా మంచి యేసు శ్వాస నింపే - నా మంచి యేసు హృదిలో చోటిస్తే నివసిస్తాడే ||నాలో పాపాన్ని|| విడుదల నిచ్చే - నా మంచి యేసు విజయం ఇచ్చే - నా మంచి యేసు విరోధిని జయించే - నా మంచి యేసు విశ్వాస వీరునిగా మలిచాడు ||నాలో పాపాన్ని|| రక్తం కార్చే - నా మంచి యేసు రక్షణ ఇచ్చే - నా మంచి యేసు రమ్మని పిలిచే - నా మంచి యేసు చిరకాలం ఆయనతో ఉండాలని ||నాలో పాపాన్ని||