Worship

ఎంత అధ్బుతమైన కృప

Entha Adbhutamaina Krupa

Watch on YouTube
కృప… కృప… కృప… (2) ఎంత అధ్బుతమైన కృప ఎంతో మధురమైన స్వరం (2) నా వంటి పాపిని ప్రేమించెను నా వంటి నీచుని రక్షించెను (2) కృప – కృప – కృప – కృప (2) ||ఎంత|| నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే నా కలవరములను తొలగించినది కృపయే (2) కృప… కృప… కృప… (2) నీ కృప, నీ కృప ||ఎంత|| నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే (2) కృప… కృప… కృప… (2) నీ కృప, నీ కృప ||ఎంత|| పరిపూర్ణ ఏర్పాటుకై పిలిచినది కృపయే ఉన్నతమైన పరిచర్య నిచ్చినది కృపయే (2) కృప… కృప… కృప… (2) నీ కృప, నీ కృప ||ఎంత||